(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

18 స్వర్గారోహణ పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
18.1. అధ్యాయః 001
Mahabharata - SwargarohaNa Parva - Chapter Topics
స్వర్గం గతేన యుధిష్ఠిరేణ తత్ర మహాసముచ్ఛ్రయేణ శోభమానదుర్యోధనదర్శనం॥ 1 ॥ తథా తదుస్కర్షాసహిష్ణుతయా తదీయదోషో ద్ధాటనేన తేన సహ స్వన స్వర్గవాసానభిరోచననివేదనపూర్వకం నారదంప్రతి స్వస్య భ్రాత్రాదిదిదృక్షానివేదనం॥ 2 ॥
Mahabharata - SwargarohaNa Parva - Chapter Text

శ్రీవేదవ్యాసాయ నమః।

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥ 18-1-1(98428)
జనమేజయ ఉవాచ। 18-1-1x(8094)
స్వర్గం త్రివిష్టపం ప్రాప్య మమ పూర్వపితామహాః।
పాండవా ధార్తరాష్ట్రాశ్చ కాని స్థానాని భేజిరే॥ 18-1-1(98429)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం సర్వవిచ్చాసి మే మతః।
మహర్షిణాఽభ్యనుజ్ఞాతో వ్యాసేనాద్భుతకర్మణా॥ 18-1-2(98430)
వైశంపాయన ఉవాచ। 18-1-3x(8095)
స్వర్గం త్రివిష్టపం ప్రాప్య తవ పూర్వపితామహాః।
యుధిష్ఠిరప్రభృతయో యదకుర్వత తచ్ఛృణు॥ 18-1-3(98431)
స్వర్గం త్రివిష్టపం ప్రాప్య ధర్మరాజో యుధిష్ఠిరః।
దుర్యోధనం శ్రియా జుష్టం దదర్శాసీనమాసనే॥ 18-1-4(98432)
భ్రాజమానమివాదిత్యం వీరలక్ష్ంయాఽభిసంవృతం।
దేవైర్భ్రాజిష్ణుభిః సాధ్యైః సహితం పుణ్యకర్మభిః॥ 18-1-5(98433)
తతో యుధిష్ఠిరో రాజా దుర్యోధనమమర్షితః।
సహసా సన్నివృత్తోఽభూచ్ఛ్రియం దృష్ట్వా సుయోధనే॥ 18-1-6(98434)
బ్రువన్నుచ్చైర్వచస్తాన్వై నాహం దుర్యోధనేన వై।
సహితః కామయే లోకాఁల్లబ్ధేనాదీర్ఘదర్శినా॥ 18-1-7(98435)
యత్కృతే పృథివీ సర్వా సుహృదో బాంధవాస్తథా।
హతాస్మాభిః ప్రసహ్యాజౌ కిల్ష్టైః పూర్వం మహావనే॥ 18-1-8(98436)
ద్రౌపదీ చ సభామధ్యే పాంచాలీ ధర్మచారిణీ।
పర్యాకృష్టాఽనవద్యాంగీ పత్నీ నో గురుసన్నిధౌ॥ 18-1-9(98437)
అస్తి దేవా న మే కామః సుయోధనముదీక్షితుం।
తత్రాహం గంతుమిచ్ఛామి యత్ర తే భ్రాతరో మమ॥ 18-1-10(98438)
నైవమిత్యబ్రవీత్తం తు నారదః ప్రహసన్నివ।
స్వర్గే నివాసే రాజేంద్ర విరుద్ధం చాపి నశ్యతి॥ 18-1-11(98439)
యుధిష్ఠిర మహాబాహో మైవం వోచః కథంచన।
దుర్యోధనం ప్రతి నృపం శృణు చేదం వచో మమ॥ 18-1-12(98440)
ఏష దుర్యోధనో రాజా పూజ్యతే త్రిదశైః సహ।
సద్భిశ్చ రాజప్రవరైతే ఇమే స్వర్గవాసినః। 18-1-13(98441)
వీరలోకగతిం ప్రాప్తా యుద్ధే హుత్వాఽఽత్మనస్తనుం।
యూయం సర్వే సురసమా యేన యుద్ధేన బాధితాః॥ 18-1-14(98442)
స ఏష క్షత్రధర్మేణ స్థానమేతదవాప్తవాన్।
భయే మహతి యోఽభీతో బభూవ పృథివీపతిః॥ 18-1-15(98443)
న తన్మనసి కర్తవ్యం పుత్ర యద్ద్యూతకారితం।
ద్రౌపద్యాశ్చ పరిక్లేశం న చింతయితుమర్హసి॥ 18-1-16(98444)
యే చాన్యేఽపి పరిక్లేశా యుష్మాకం జ్ఞాతికారితాః।
సంగ్రామేష్వథవాఽన్యత్ర న తాన్సంస్మర్తుమర్హసి॥ 18-1-17(98445)
సమాగచ్ఛ యథాన్యాయం రాజ్ఞా దుర్యోధనేన వై।
స్వర్గోఽయం నేహ వైరాణి భంతి మనుజాధిప॥ 18-1-18(98446)
నారదేనైవముక్తస్తు కురురాజో యుధిష్ఠిరః।
భ్రాతౄన్పప్రచ్ఛ మేధావీ వాక్యమేతదువాచ హ॥ 18-1-19(98447)
యది దుర్యోధనస్యైతే వీరలోకాః సనాతనాః।
అధర్మజ్ఞస్య పాపస్య పృథివీసుహృదద్రుహః॥ 18-1-20(98448)
యత్కృతే పృథివీ నష్టా సహసా సనరద్విపా।
వయం చ మన్యునా దగ్ధా వైరం ప్రతిచికీర్షవః॥ 18-1-21(98449)
యే తే వీరీ మహాత్మానో భ్రాతరో మే మహావ్రతాః।
సత్యప్రతిజ్ఞా లోకస్య శూరా వై సత్యవాదినః।
తేషామిదానీం కే లోకా ద్రష్టుమిచ్ఛామి తానహం॥ 18-1-22(98450)
కర్ణం చైవ మహాత్మానం కౌంతేయం సత్యసంగరం।
ధృష్టద్యుంనం సాత్యకిం చ ధృష్టద్యుంనస్య చాత్మజాన్॥ 18-1-23(98451)
యే చ శస్త్రైర్వధం ప్రాప్తాః క్షత్రధర్మేణ పార్థివాః।
క్వను తే పార్థివాన్బ్రహ్మన్నైతాన్పశ్యామి నారద॥ 18-1-24(98452)
విరాటద్రుపదౌ చైవ ధృష్టకేతుముఖాంశ్చ తాన్।
శిఖండినం చ పాంచాల్యం ద్రౌపదేయాంశ్చ సర్వశః।
అభిమన్యుం చ దుర్ధర్షం ద్రష్టుమిచ్ఛామి నారద॥ ॥ 18-1-25(98453)

ఇతి శ్రీమన్మహాభారతే స్వర్గారోహణపర్వణి ప్రథమోఽధ్యాయః॥ 1 ॥

Mahabharata - SwargarohaNa Parva - Chapter Footnotes
7-1-1 త్రీణి విష్టపాని భువనాని ఫలోత్కర్షవశాద్యత్రాంతర్భవంతి తాదృశం స్వర్గం ప్రాప్య॥ 7-1-6 తత ఇతి। స్వర్గేఽప్యమర్షో దుస్త్యజ ఇతి సంస్కారాణాం ప్రాబల్యముక్తం॥ 7-1-9 హతాః అస్మాభిః సంధిరార్షః॥ 7-1-11 విరుద్ధం వైరాదికం నశ్యతి అంతర్ధీయతే॥ 7-1-20 సుహృద ఇత్యదంతః శబ్దః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.